గడప గడపకు *మన ప్రభుత్వం* మన **MLA పర్వత శ్రీ పూర్ణ చంద్ర ప్రసాద్ గారు* 🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱Day -1*29.06.2022* ఏలేశ్వరం అర్బన్* గ్రామ సచివాలయo-6* , *ఏలేశ్వరంమండలం.*గడప గడపకు *మన ప్రభుత్వం*కార్యక్రమంలో భాగంగా *మన MLA పర్వత శ్రీ పూర్ణ చంద్ర ప్రసాద్ గారు ఏలేశ్వరంఅర్బన్ సచివాలయo-6* , *పరిధిలో మొదటి రోజు గడప గడపకు *మన ప్రభుత్వం* కార్యక్రమంలో పాల్గొని ప్రజా సమస్యలను అడిగి,ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకోవడం జరుగుతుంది.ఈ కార్యక్రమంలోమండల స్తాయి, సచివాలయ స్తాయి అధికారులు ,వలంటీర్లు పాల్గొoటారుఅదేవిదంగా ఈ కార్యక్రమం లోమండల అర్బన్ కౌన్సిలర్లు,పార్టీ శ్రేణులు పాల్గొoటారు.🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱*వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ**36-ప్రత్తిపాడునియోజకవర్గం.*🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱 June 28, 2022 PARVATHAPRASADYSRCP Email ThisBlogThis!Share to XShare to Facebook