ప్రత్తిపాడు నియోజకవర్గం

...జై పర్వత ...జైజై జగన్...

Sunday, 18 October 2020

రైతన్నల కోసం...

ప్రత్తిపాడు మండలం లంపాకలోవ గ్రామంలో  ముంపు ప్రాంతాలను వరి పంటలను పరిశీలిస్తూ రైతులు,  ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ గారు.