ప్రత్తిపాడు నియోజకవర్గం

...జై పర్వత ...జైజై జగన్...

Wednesday, 23 January 2019

ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి గ్రామంలో పర్వత ప్రసాద్ గారు

ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి గ్రామంలో ప్రత్తిపాడు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గొల్లపల్లి కాశి గారు కు స్వల్ప గాయాలయ్యాయి వారిని 
పలకరించిన ప్రత్తిపాడు వైస్సార్సీపీ కోఆర్డినేటర్ పర్వత ప్రసాద్ గారు అలమండ చలమయ్య గారు.