ప్రత్తిపాడు నియోజకవర్గం

...జై పర్వత ...జైజై జగన్...

Monday, 17 September 2018

కావాలి జగన్ -రావాలి జగన్ మొదటి రోజు పల్లపుచామవరం(DAY 1)

జగనన్న నవరత్నాలతో రాజన్న రాజ్యం వస్తుందంటూ... జగనన్న సైనికులతో... ప్రత్తిపాడు నియోజగవర్గం #YSRCP ఇంచార్జ్ పర్వత ప్రసాద్  గారు ఈరోజు ప్రత్తిపాడు నియోజగవర్గం ,  రౌతూలపూడి (మండలం) పల్లపుచామవరం గ్రామం లో .... తూగో.జిల్లా... ప్రత్తిపాడు నియోజగవర్గం

#రావాలి_జగన్....  #కావాలి_జగన్....