ప్రత్తిపాడు నియోజకవర్గం

...జై పర్వత ...జైజై జగన్...

Friday, 15 July 2022

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం లంపకలోవ గ్రామంలో మన ముఖ్యమంత్రి జగన్ అన్న ఆశీస్సులతో మన ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ గారు కృషి మేరకు నూతనంగా మంజూరు అయిన ప్రభుత్వ మహిళా జూనియర్ కాలేజీను ప్రారంభించిన ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ గారు తేదీ 15.7.2022[7/15, 6:01 PM] Chinna Parvatha Ysrcp: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం లంపకలోవ గ్రామంలో మన ముఖ్యమంత్రి జగన్ అన్న ఆశీస్సులతో మన ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ గారు కృషి మేరకు నూతనంగా మంజూరు అయిన ప్రభుత్వ మహిళా జూనియర్ కాలేజీను ప్రారంభించిన ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ గారు తేదీ 15.7.2022

Tuesday, 28 June 2022

గడప గడపకు *మన ప్రభుత్వం* మన **MLA పర్వత శ్రీ పూర్ణ చంద్ర ప్రసాద్ గారు* 🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱Day -1*29.06.2022* ఏలేశ్వరం అర్బన్* గ్రామ సచివాలయo-6* , *ఏలేశ్వరంమండలం.*గడప గడపకు *మన ప్రభుత్వం*కార్యక్రమంలో భాగంగా *మన MLA పర్వత శ్రీ పూర్ణ చంద్ర ప్రసాద్ గారు ఏలేశ్వరంఅర్బన్ సచివాలయo-6* , *పరిధిలో మొదటి రోజు గడప గడపకు *మన ప్రభుత్వం* కార్యక్రమంలో పాల్గొని ప్రజా సమస్యలను అడిగి,ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకోవడం జరుగుతుంది.ఈ కార్యక్రమంలోమండల స్తాయి, సచివాలయ స్తాయి అధికారులు ,వలంటీర్లు పాల్గొoటారుఅదేవిదంగా ఈ కార్యక్రమం లోమండల అర్బన్ కౌన్సిలర్లు,పార్టీ శ్రేణులు పాల్గొoటారు.🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱*వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ**36-ప్రత్తిపాడునియోజకవర్గం.*🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱

Wednesday, 22 June 2022

కాకినాడ జిల్లా శంఖవరం మండలం అన్నవరం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మన ముఖ్యమంత్రి జగన్ అన్న అందిస్తున్న సంక్షేమ పథకాలు గురించిఇంటి ఇంటి కి తిరిగి లబ్ధిదారులకు వివరిస్తున్న ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ గారు తేదీ 22.6.2022

కాకినాడ జిల్లా శంఖవరం మండలం అన్నవరం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నూతన వధువు వరుడులకు మన ముఖ్యమంత్రి జగన్ అన్న సంక్షేమ పథకాలు వివరిస్తున్న ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ గారు తేదీ 22.6.2022

కాకినాడ జిల్లా శంఖవరం మండలం అన్నవరం గ్రామంలో జగన్ అన్న గృహసంపూర్ణ హక్కు(OTS) పధకంలో బాగంగా పట్టాలు పంపిణీ చేసిన ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ గారు ఈ కార్యక్రమంలో శంఖవరం ఎంపిపీ పర్వత రాజబాబు గారు మరియు వైస్సార్సీపీ నాయకులు అధికారులు పాల్గున్నారు తేదీ 22.6.2022

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన 1998 డీఎస్సీ అభ్యర్ధులు24 ఏళ్ళ నాటి సమస్యను పరిష్కరించడం ద్వారా తమను, తమ కుటుంబాలను ఆదుకున్నారని సీఎం వద్ద సంతోషాన్ని వ్యక్తం చేసి, సీఎంని సన్మానించిన 1998 డీఎస్సీ అభ్యర్ధులు#CMYSJagan #DSC